Tuesday, 3 November 2026

జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి ఆకస్మిక తనిఖీ చేసిన ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్.

సంగారెడ్డి జిల్లా

జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి ఆకస్మిక తనిఖీ చేసిన ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్.

వార్డు వార్డుకు తిరుగుతూ రోగులతో మాట్లాడుతూ వైద్య సమస్యల పై అరా

జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులతో కంటి చూపు పరీక్షలు నిర్వహించుకున్న ఆందోల్ ఎమ్మెల్యే