టిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు

ఆత్మకూరు(ఎం) అక్టోబర్ 8 (జనంసాక్షి) ఆత్మకూరు మండల పరిధిలోని మోదుగుభావిగూడెం గ్రామానికి చెందిన 30 కుటుంబాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమ పథంలో నడిపిస్తున్న తీరు నచ్చి పరిపాలనకు ఆకర్షితులై ఈరోజు టెస్కబ్ వైస్ చైర్మన్ ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి గారి సమక్షంలో గ్రామ శాఖ అధ్యక్షులు కట్టెకొల శ్రీహరి గౌడ్ మరియు సర్పంచ్ బబ్బూరి మాధవి రమేష్ గౌడ్ గార్ల ఆధ్వర్యంలో టిఆర్ఎస్ బీ ఆర్ ఎస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బీసు చందర్ గౌడ్ సోషల్ మీడియా మండల కన్వీనర్ ఎలగందుల విజయ్ బుషిపాక ఐలయ్య నర్సింహ వీరాస్వామి భందయ్య ఎల్లయ్య మహేష్ జహింగిర్ శ్రీకాంత్ వెంకటేష్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు