* టిఆర్ఎస్ యువజన విభాగం మండల నాయకుడు సాయి జన్మదిన వేడుకలు*

వేడుకలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం
రామన్నపేట సెప్టెంబర్ 19 (జనంసాక్షి)
రామన్నపేట మండల టీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు వైద్యం సాయి  జన్మదిన వేడుకలకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై శాలువలతో సత్కరించి కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.  వీరితో  మాజీ సర్పంచ్ ఆకవరపు మధుబాబు, డిసియంఎస్ మాజీ జిల్లా డైరెక్టర్ జేల్లా వెంకటేష్,ఎంపీటీసీ రెహన్ ,మండల నాయకులు అక్రం,కక్కిరెని విజయ్,కేషవాదాసు వెంకటేష్ ,వార్డు సభ్యులు గోలుసుల ప్రసాద్,కొమ్ము శఖర్,కోట సుధాకర్ ,కైరంకొండ నందు ,పండురాంగ చారి,సుక్క శ్రవణ్,బుర్రి ఉపేందర్,బొడ్డుపల్లి రాజు,తెల్ల శేఖర్,శ్రీకాంత్,మాని,బాసిత్,సోహైల్,రవి,శివరంజన్,జానీ,తదితరులు పాల్గొన్నారు.
Attachments area