Thursday, 5 November 2026

డబుల్ బెడ్ రూమ్ పనులను పరిశీలించిన జడ్పిటిసి

ముస్తాబాద్ సెస్టంబర్ 13 జనం సాక్షి

ముస్తాబాద్ మండలం తుర్కపల్లె గ్రామంలో రెండవ డబుల్ బెడ్ రూమ్ స్లాబ్ కు  కొబ్బరికాయ కొట్టిన
జడ్పీటీసీ గుండం నర్సయ్య  మరియు సర్పంచ్ కాశోల్లా పద్మ దుర్గప్రసాద్ ,ఈ కార్యక్రమంలో  మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు రోడ్డ దేవదాస్  కార్యదర్శి శ్రీనివాస్  సీనియర్ నాయకులు అంకని రంజిత్  గ్రామ రైతు బంధు నగునూరి దుర్గయ్యలబ్ది దారుడు గుండాని ప్రభాకర్  గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Attachments area