డిక్కీ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కిరణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ నాయకులు .

రాయికోడ్ అక్టోబర్14 జనం సాక్షి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, డిక్కీ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కిరణ్ చంటిo పుట్టినరోజు సందర్బంగా రాయికోడ్ మండల బిఆర్ఎస్ నాయకులు శాలువాతో సన్మానించి ,కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీం పటేల్ సంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు గుమ్మడి సతీష్ మండల యువ నాయకుడు అంజి,నర్సింలు ,యాదగిరి , సంగపూర్ గ్రామ ఉపసర్పంచ్ నగేష్ ,తదితరులు ఉన్నారు .