పాపులర్ ఫాంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ ఐ కి టి ఆర్ ఎస్ నిధులు ఇస్తుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇస్లాం రాజ్యాంగ మార్పులన్నీ పిఏఎఫ్ఐ సూచిస్తుందన్నారు. పిఎఫ్ ఐ తో, ఎం ఐ ఎం, టిఆర్ఎస్ కలిసి పనిచేస్తుందన్నారు. ఉగ్రవాద కార్యక్రమాలకు పిఎఫ్ఐ అండగా మారిందన్నారు.
Attachments area




