Thursday, 5 November 2026

తెలంగాణ మీడియా అకాడెమీ చైర్మన్ గా మరోసారి అవకాశం

తనకు తెలంగాణ మీడియా అకాడెమీ చైర్మన్ గా మరోసారి అవకాశం కల్పించినందుకు, ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తున్న మీడియా అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ.