Wednesday, 4 November 2026

దహన సంస్కారాలకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు.

జనం సాక్షి బల్మూర్, (సెప్టెంబర్ 11):
గత 49 రోజుల నుంచి వీఆర్ఏలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వెళ్లే నిరాహార దీక్షలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా వీఆర్ఏల పట్ల,నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏఆర్ఏలు మునస్థాపానికి నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తపల్లి గ్రామం వీఆర్ఏ వెంకటేశ్వర్లు మరణించడంతో మరణ వార్త మరణ వార్త తెలుసుకున్న మండల వీఆర్ఏలు తెలుసుకున్న జెసిపి మేరకు దహన సంస్కారాలకు వెళ్లాలని నిర్ణయించడంతో దహన సంస్కారాలకు వెళుతున్న వీఆర్ఏలను ముందస్తు అరెస్టు చేసి స్టేషన్ కి తరలించడం దుర్మార్గమని ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తగదని సిపిఎం పార్టీ మండల కమిటీ తీవ్రంగా ఖండించింది. విడుదల చేయాలని డిమాండ్ చేశారు.