దోమ లో బతుకమ్మ చీరల పంపిణి

దోమ సెప్టెంబర్ 26(జనం సాక్షి)
దోమ గ్రామపంచాయతి లో బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమం ప్రారంభం చేసారు ఈ కార్యక్రమం లో సర్పంచ్ కె రాజిరెడ్డి ఎంపీటీసీ అనిత రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ లక్ష్మయ్య ఉప సర్పంచ్ గోపాల్ గౌడ్ రైతు సంఘము నాయకులు బుచ్చయ్య అనంతయ్య ఐకేపీ సిబ్బంది భాగ్య మాదవి శేఖర్ మహిళలు పాల్గొన్నారు