నిరుపేద కుటుంబానికి చెందిన బి పద్మ గుండె ఆపరేషన్ కు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. భరోసా

కోడేరు (జనం సాక్షి) అక్టోబర్  నియోజక వర్గం  మండలం నర్సాయిపల్లి గ్రామానికి చెందిన పద్మమ్మ బావాయిపల్లి స్వామి. హైదరాబాద్ నిమ్స్ హాస్పటల్ లో గుండె ఆపరేషన్ చేయించుకోవడం  కోసం తమ పరిస్థితిని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కి వివరించగా వారు వెంటనే స్పందించి ప్రత్యేక చొరవ తీసుకొని సీఎంఆర్ పథకం కింద 1,50,000/- రూపాయల ఎల్వొసిని మంజూరు చేయించారు._
శనివారం రోజు వారి కుటుంబ సభ్యులకు లక్ష యాభై వేల రూపాయల ఎల్వొసిని అందజేసిన బీరం బిచ్చమ్మ.
తమ ఆర్థిక పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి, ప్రత్యేక చొరవ తీసుకొని 1,50,000/-  ఎల్వొసిని మంజూరు చేసిన ఎమ్మెల్యే కి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన పద్మమ్మ కుటుంబ సభ్యులు.ఈ సందర్భంగా వారితో పాటు గ్రామ సర్పంచ్ కొమ్ము సత్యం యాదవ్ , వెంకటేష్ తదితరులు ఉన్నారు.
Attachments area