నూతన రేషన్ డీలర్ షాప్ లను ప్రారంబించిన ఎమ్మెల్యే

 డా.వి.యం.అబ్రహం
ఉండవెల్లి, సెప్టెంబర్ 11 (జనం సాక్షి):
ఇటిక్యాల మండలం మునగాల, గోపాల్ దీన్నే గ్రామాల్లో నూతన రేషన్ డీలర్ షాపులను ప్రారంభించడం జరిగింది..
 ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ
తెలంగణ రాష్ట్రంలో నూతన గ్రామ పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చి గ్రామ స్వరాజ్యంపై లోతైన అధ్యయనం చేసి నూతన చట్టాని రూపొందించినారన్నారు.
ప్రజలకు ఇబ్బంది కలుగకకూడదనే ఉద్దేశంతో ఇటిక్యాల  మండలంలోని  మునగాల మరియు గోపాల్ దీన్నే గ్రామాల్లో  నూతన రేషన్ డీలర్ షాప్ ను ప్రారంబించడమైనది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ హనుమంతు రెడ్డీ ,వడ్డేపల్లి జెడ్పీటీసీ కశపోగు రాజు ,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాందేవ్ రెడ్డీ ,సర్పంచ్ రాధ కృష్ణ రెడ్డీ,సర్పంచ్ జయలక్ష్మి , గోపాల్ దీన్నే రవి ,మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు..