Thursday, 5 November 2026

నేడు ఎమ్మెల్యే గోవర్ధన్ రాక

నూతన ఆసరా పింఛన్ కార్డులు అందజేత
జనం సాక్షి -రాజంపేట్
మండలంలోని కుందుర్తి గ్రామంలోని నూతన ఆసరా పింఛన్ కార్డులు పంచడానికి కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గోవర్ధన్ వస్తున్నారని రాజంపేట్ టిఆర్ఎస్ మండల అధ్యక్షులు బలవంతరావు తెలిపారు ఉదయం 11 గంటలకు పొందుర్తి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమాన్ని మండలంలోని పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు నాయకులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అయన కోరారు
Attachments area