పట్టించుకోని గుంతలు పూడ్చాలని వాహనదారులు గ్రామ ప్రజలు కోరుతున్నారు
జనం సాక్షి ఎలుకతుర్తి అక్టోబర్ 13 హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని బస్టాండు వద్ద గుంతల మయంగా మారిన రోడ్డు పట్టించుకోని అధికారులు దీని సంబంధించిన అధికారులను అడిగితే ఫోర్ లైన్ శాంక్షన్ అయింది మాకేం సంబంధం అని కొందరు ఇది మా పరిధిలోనిది కాదని మరికొందరు ఇప్పటికైనా దీనికి సంబంధించిన అధికారులు పట్టించుకోని గుంతలు పూడ్చాలని వాహనదారులు గ్రామ ప్రజలు కోరుతున్నారు