Wednesday, 4 November 2026

పురుగుల మందు తాగి ఆత్మహత్య మంజుల 25సంవత్సరాలు

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ సంగారెడ్డి జిల్లా వట్టిపల్లి మండలం దరఖాస్తు పల్లి గ్రామంలో పురుగుల మందు తాగి మంజుల అనే యువకురాలు గత పది సంవత్సరాల క్రితం పోతుల బొగుడగ్రామానికి చెందినవ్యక్తి మృతి చెందిన సంఘటన దరఖాస్తు పల్లి గ్రామంలో భర్త వేదింపులకు తల్లేఖ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు భర్త డోర్ రాజు ఒక కూతురు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు