పోడు భూముల సర్వేను సమన్వయంతో చేపట్టాలి
గాంధారి జనంసాక్షి అక్టోబర్ 09
గాంధారి మండలంలోని గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రకాష్ మాట్లాడుతూ పోడు భూముల హక్కు పాత్రాలను అర్హులకు ఇవ్వాలని కోరారు లేనియెడల గిరిజనుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యమం చేపడుతామని అన్నారు
Attachments area