ప్రజాధనం దుర్వినియోగం

కామారెడ్డి మే 26 (జనంసాక్షి) :
కామారెడ్డి పట్టణంలోని సాయిబాబా గుడి ప్రాంగణం నుండి మోదలు కావలసిన మోరి కోందరు ప్రజా ప్రతినిదులు అండదండలతో మోరి పని ఆపినారు. వర్షకాలం వస్తే సాయిబాబా గుడి రోడ్డు ఓక చెరువుల మారుతుంది. అందుకని కామారెడ్డి పురపాలక సంఘం అధ్వర్యంన మోరి నిర్మాణం చెపట్టనారు. తాను ఓక నాయకుడనే భావణతో కోత్తగా నిర్మించి మోరిలోకి మట్టి నింపి దానిని రోడ్డుగా వడడం జరుగుతుంది.

చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవాడం ఎందుకు. స్కూలులు ప్రారంభం కాకముందే ఈ మోరి నిర్మాణములు చేపట్టుతే విద్వార్థులకు ఎలాంటి ఇబ్బందులు, రోగాలు, డెంగ్‌ మలేరియా, టైఫాయిడ్‌….. ఇతరాత్ర వ్యాధులు రాకుండా ఉంటాయి.

వెంటనే పురపాలక సంఘం కమీ షనర్‌ కామారెడ్డి గారు వెంటనే చర్యలు తీసుకోనగలరు.

నిజాంసాగర్‌ రోడ్‌ పై ట్రాఫిక్‌ ఆంతరాయం కలిగేలా బోర్టులను దుకాణం యజ మాన్యులు, కాలేజ్‌ యడమాన్యులు బోర్టులు పెట్టారు. దీని వలన ప్రజలకు ఇబ్బంది కరంగా మారినది. వెంట నే కమీషన స్పందించాగలరా…?

తాజావార్తలు