ప్రజా సంగ్రామ ముగింపు యాత్రకు బయలుదేరిన బిజెపి శ్రేణులు

… జెండా ఊపి వాహనాలు తరలించిన. సద్ది సోమిరెడ్డి
బచ్చన్నపేట సెప్టెంబర్ 22 (జనం సాక్షి) బండి సంజయ్ చేపట్టిన నాలుగో విడత ప్రజా సంగ్రామ ముగింపు యాత్రకు జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం లోని వివిధ గ్రామాల నుండి బిజెపి కార్యకర్తల వాహనాలను జండా ఊపి తరలించినట్టు బిజెపి మండల అధ్యక్షులు సద్ది సోమిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి జూకంటి గణేష్. దాసారం ప్రవీణ్. ఉపాధ్యక్షులు చిమ్ముల నరేందర్ రెడ్డి. పెండెం నగేష్. కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ఉమ్మెత్తల మల్లారెడ్డి. యువ మోర్చా మండల అధ్యక్షులు బంగారు మహేష్. యువ మండల ప్రధాన కార్యదర్శి గద్దరాజు. కొడవలూరు ఎంపీటీసీ నీల శైలజ రమేష్. మినలాపురం జలంధర్. రమేష్. సిద్ధులు. రామచంద్రం. పాండు. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.