ప్రత్యమ్యయా నాయకత్వం, దేశ ప్రజలు కేసీఆర్ ను కోరుకుంటురు.

టిఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, టిపి ఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీరాం రామకృష్ణ ప్రభు.
దుబ్బాక సెప్టెంబర్ 12,( జనం సాక్షి )
దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వం,ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కేసీఆర్ కె సాధ్యమని టిఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, టిపి ఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీరాం రామకృష్ణ ప్రభు అన్నారు.అయన దుబ్బాక లో విలేకరులతో మాట్లాడుతూ మోడీ నాయకత్వం దేశంలో వినాశనానికి దారి తీస్తుందని, దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు చేపట్టడానికి
కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని,దేశ రైతులను ఉరికంబానికి వేసి,నల్ల చట్టాల ద్వారా దేశ రైతాంగానికి ఉరి కంబానికి నెత్తివేసి,బోరు మోటర్లకు మీటర్లు పెట్టడం ఏంటని దేశ రాజకీయ విశ్లేషకులు, మండి పడడం ఏంటని ప్రశ్నించడం రామకృష్ణ ప్రభు అన్నారు,దేశ ప్రజలకు,సబ్బండ వర్గాలకు న్యాయం జరగాలంటే,కేసీఆర్ సన్షేమ పథకాలు దేశ ప్రజలకు అవసరమని,రైతులకు మోడీ ప్రభుత్వం బోరు మోటర్లకు మీటర్లు బిగించి వారి హక్కులు కలరాస్తున్నారని,తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగానికి 24 గంటల విద్యుత్ అందిస్తుంటే, మోడీ కేంద్ర ప్రభుత్వం రైతులకు నల్ల చట్టాలు ప్రవేశపెట్టడం దారుణమని,ప్రజలు రాబోయే రోజుల్లో మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని రామకృష్ణ ప్రభు అన్నారు,ఈ విలేకరుల సమావేశంలో టిఆర్ ఎస్ నాయకులు  పర్శరాములు, నర్సింలు,రాజేందర్,పర్శరంనగర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
Attachments area