ఎల్బీ నగర్( జనం సాక్షి ) దసరా పర్వదినం సందర్భంగా కొనసాగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి చిన్నప్పుడు డివిజన్ పరిధిలోని నందనవనం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఊరేగింపుగా తీసుకు వెళ్లి అమ్మవారి ప్రతిమ ని చెరువులో నిమజ్జనం చేశారు . ఈ కార్యక్రమంలో సాయి యాదవ్ , వెంకట్ యాదవ్ మహి తదితరులు పాల్గొన్నారు
ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ప్రతిమను చెరువులో నిమజ్జనం చేసిన భక్తులు




