ప్రభుత్వ భూములు పేదల పంపిణీ చేయాలి,,,,,, పోసన బోయిన హుస్సేన్
మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్)
మేళ్లచెరువు మండల వ్యవసాయ కార్మిక సంఘం. మండల ద్వితీయ మహాసభ. గుండు సైదులు. రోజా రాణి. అధ్యక్షా జరిగింది. ఈ మహాసభకు. హుస్సేన్. మాట్లాడుతూ. ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్నిడిమాండ్ చేయటం జరిగింది.ఈరోజు మహాసభ గుండు సైదులు. రోజా రాణి అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ కూలీలు ఇండ్లు ఇళ్ల స్థలాలు. రేషన్ కార్డులు. పింఛన్లు. డబల్ బెడ్ రూమ్. ఇండ్లు దళిత బంధు. అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటికీ మండలంలో వ్యవసాయ కూలీలు ఇళ్లస్థలాలు డబల్ బెడ్ రూమ్ ఇండ్లులేక అనేక పేద కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం చలనం లేదని వారు అన్నారు. మండల కేంద్రాలు ఇందిరమ్మ ఇండ్లకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని. సంబంధిత అధికారులను డిమాండ్ చేయడం జరిగింది. కంది బండ. హేమ్లా తండ.అనే గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ నిర్మించిన పేదలకు పంపిణీ చేయడంలో అధికారులు నిర్లక్ష్య వైఫల్యం చెందినరని వారు అన్నారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ చట్టం కింద కూలీలకు రోజుకు 600 రూపాయలు సంవత్సరానికి 200 రోజులు పనులు కల్పించాలని వారు అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి సాధించుకున్న జీవోను అమలు చేయాలని పెరుగుతున్న ధరలకు కనీస వేతనం 26000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రానున్న కాలంలో మండల వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వటైపు సైదులు పాల్గొన్నారు. మరియు నూతన మండల కమిటీ 9 మంత్ ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షులు సైదా. ప్రధాన కార్యదర్శి గుండు సైదులు. ఉపాధ్యక్షులు. సిహెచ్ కోటమ్మ. సహాయ కార్యదర్శి. కామేశ్వరమ్మ. రాజా రాణి. సీతయ్య. జగన్. గురవయ్య. గోవిందరాజు. లింగమ్మ. కామేశ్వరమ్మ. సైదులు. తదితరులు పాల్గొన్నారు.