బాణాసంచా దుకాణాల ఇ లాకాలో ప్రధమచికిత్స కేంద్రం ఏర్పాటు

అశ్వారావుపేట, అక్టోబర్ 23(జనంసాక్షి )

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో బాణసంచా అమ్మే దుకాణాల వద్ద జరిగిన ప్రమాదం దృష్టిలో ఉంచుకొని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తగా బాణసంచా దుకాణాల దగ్గర ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటుకు సత్వరమే ఆదేశాలు జారీ చేసింది. దీపావళి పర్వదినం పురస్కరించుకొని అశ్వరావుపేటలోబాణా సంచ దుకాణాలను ఏర్పాటు చేశారు. అశ్వరావుపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో బాణసంచా అమ్మె దుకాణాలు వద్ద ప్రధమ చికిత్స కేంద్రం ఏర్పాటు చేసారు …..వైద్యులు శ్రీనివాస్,ప్రసాద్ తదితరులు ఉన్నారు.సంచ దుకాణాలను ఏర్పాటు చేశారు. అశ్వరావుపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో బాణసంచా అమ్మె దుకాణాలు వద్ద ప్రధమ చికిత్స కేంద్రం ఏర్పాటు చేసారు …..వైద్యులు శ్రీనివాస్,ప్రసాద్ తదితరులు ఉన్నారు.