Tuesday, 3 November 2026

బాదిత కుటుంబానికి 10000 ఆర్థిక సహాయం

KSR ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి
దోమ అక్టోబరు 17(జనం సాక్షి)

దోమ మండల పరిధిలోని మోత్కూరు గ్రామంలో పరిగి నియోజకవర్గం v5 రిపోర్టర్ సురేష్ గారి నాన్న గారు  ఆకస్మికంగా మరణించారన్న విషయం తెలుసుకున్న కెఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి గారు వారి భౌతిక కాయానికి నివాళులు అర్పించి  కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ తక్షణ ఖర్చులకై 10,000/- ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Attachments area