Monday, 2 November 2026

బాదిత కుటుంబాన్ని పరమార్శించిన

తెరాస రాష్ట్ర నాయకులు కొప్పుల అనిల్ రెడ్డి.
దోమ అక్టోబరు 17(జనం సాక్షి)

దోమ మండలం పరిధిలోని మోత్కూరు గ్రామంలో పరిగి నియోజకవర్గం V5 న్యూస్ రిపోర్టర్ సురేష్ గారి నాన్న గూడ దస్తయ్య గారు నిన్న సాయంత్రం ఆకస్మిక మరణం చెందారు నేడు వారి నివాసం లో వారి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ  సానుభూతి తెలిపిన తెరాస రాష్ట్ర నాయకులు కొప్పుల అనిల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కుటుంబ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Attachments area