బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
.ఒక్కొక్కరికి ఐదు వేలు చొప్పున విరాళం
దోమ సెప్టెంబర్ 26 (జనం సాక్షి)
దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామానికి చెందిన కామారపు నందిని గత ఐదు రోజుల క్రితం మరణించడంతో ఆమె కుటుంబాన్ని పరామర్శించి 5 వేల ఆర్థిక సహాయం చేయడం జరిగింది అలాగే అదే ప్రమాదంలో గాయపడిన మరో అమ్మాయికి
ఐదు వేల విరాళంగా ఇవ్వడం జరిగింది తదుపరి గ్రామంలో రంగంపల్లి అనంతయ్య
ఆరోగ్యం బాగాలేక ఇంట్లో ఉండడం ఉండడం చేత అవసరాల నిమిత్తం 5000 రూపాయలు అతను కూడా అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మోత్కూర్ కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు జి టి లింగయ్య ప్రధాన కార్యదర్శి ఆనందం మరియు కాంగ్రెస్ కార్యకర్తలు చంద్రకాంత్ రాఘవేందర్ రెడ్డి, రాఘవేందర్
శంకర్ షబ్బీర్ మరియు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు