Tuesday, 3 November 2026

బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఉపముఖ్యమంత్రి

ఉపముఖ్యమంత్రి
అల్లాదుర్గం జనంసాక్షి సెప్టెంబర్ 26
అల్లాదుర్గం మండలంలో అనారోగ్యంతో మరణించిన
కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలను సోమవారం మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పరామర్శించారు
ఆయన వెంట మండలకాంగ్రెస్ అధ్యక్షులు శేషారెడ్డి ,
జిల్లా ఎస్సి సెల్ఉపాధ్యక్షులు బలరాం,సాయిబాబా, బాలకిషన్ ,సదాననందం ,రవి,బత్తుల సురేష్
కేష్య నాయక్,సాయిలు, తదితరులున్నారు