Monday, 2 November 2026

బీహార్ పర్యటనకు బయలుదేరే ముందు..

31 (జనం సాక్షి)

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు, ప్రగతి భవన్ లో వినాయక చవితి సందర్భంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, శోభమ్మ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, కల్వకుంట్ల హిమాంశు తదితరులు పాల్గొన్నారు.