*భారత రత్న మాజీ ప్రధాని* స్వర్గీయ శ్రీ *రాజీవ్ గాంధీ జయంతి* సందర్భంగా *పండ్లు పంపిణీ…

భారత మాజీ ప్రధాని*,భారత రత్న రాజీవ్ గాంధీ* గారి *96 వ జయంతి* సందర్భంగా *ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ నాయకులు*:- *స్థానిక బస్టాండ్ కూడలి* వద్ద ఆయన *చిత్రపటానికి పూలమాలలు వేసి పండ్లు పంపిణీ చేశారు*.ఈ కార్యక్రమంలో *మండల కాంగ్రెస్ అద్యక్షుడు సుకినే సంతాజీ*,*మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గొర్రె మహేందర్*,*ఎల్కతుర్తి గ్రామ శాఖ అధ్యక్షుడు సీనియర్ నాయకులు రాజయ్యగౌడ్*,*శనిగరం వెంకటేష్*, ,*పాకా రమేష్, దాట్ల. అలెక్స్* *సంతాజీ*,*వార్డు మెంబర్ వినయ్ గౌడ్*,*గొడిశాల నరేష్* గౌడ్, *వెంకటరమణ, అంబాల. రమేష్* తదితరులు పాల్గొన్నారు.