భారీ వర్షలకు కులిన ఇండ్లు

 నష్టపరిహారం అందించాలని  బాధితుల మొర
ఎల్లారెడ్డి:సెప్టెంబర్11   జనం సాక్షి   తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో  ఎల్లారెడ్డి మండల పరిధిలోని సోమార్పేట్ గ్రామంలోని గంజి బాల్ వీర్  కు చెందిన ఇల్లు  మరో ఇల్లు యొక్క సైడ్ వాల్ కుప్పకూలడంతో ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆ ఇల్లు ఇంకా ప్రమాద అంచుల్లోనే ఉందని ఇంటి యజమాని బాల్ వీర్ అన్నారు. స్లాబ్ కు సపోర్ట్ గా కట్టెలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇల్లు కూలడం వల్ల 50 వేల రూపాయల వరకు నష్టం జరిగిందని  తెలిపారు.అలాగే కల్యాణి  గ్రామం లో నివాసముంటున్న  కొడుపు గంటి లచ్చావ్వ  ఇల్లు కూడా కూలిపోవడం తో   ప్రభుత్వం  ఇల్లు కూలిన  వారికి నష్ట పరిహారం అందేలా చూడాలని బాధితులు కోరారు
Attachments area

తాజావార్తలు