Wednesday, 4 November 2026

మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకుల ముందస్తు అరెస్ట్

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి9(జనంసాక్షి) రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు జగన్ ను ముందోస్తు అదుపులోకి తీసుకున్న పోలీసులు.