Thursday, 5 November 2026

మంత్రి మల్లారెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

:శామీర్ పేట్, జనం సాక్షి :శనివారం కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి టీఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ లను కలిసి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో అఫ్జల్ ఖాన్ తో పాటు రైతు బంధు మండల అధ్యక్షులు కంఠం క్రిష్ణా రెడ్డి, రైతు సహకార సంఘం ఉపాధ్యక్షులు ఐలయ్య యాదవ్, డైరెక్టర్ భూమి రెడ్డి, కందుల శ్రీనివాస్, ప్రభాకర్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.
8ఎస్పీటీ -1: శుభాకాంక్షలు తెలుపుతున్న నాయకులు