Wednesday, 4 November 2026

మన ఊరు మన బడి తో పాఠశాల ల అభివృద్ధి సర్పంచ్ కె రాజిరెడ్డి

దోమ అక్టోబరు 2(జనం సాక్షి)
విద్యార్థులకు మన ఊరు మన బడి ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కలగనున్నాయని దోమ సర్పంచ్ కె రాజిరెడ్డి అన్నారు ఆదివారం దోమలోని ప్రైమరి పాఠశాల లో జరుగుతున్న విద్యుత్ సరఫరా పనులను చైర్మన్ గౌస్ తో కలిసి సర్పంచ్ పరిశిలించారు దోమ లోని జిల్లా పరిషత్ పాఠశాలకు కోటి రూపాయల నిధులు మంజూరి అయ్యాయని  పాఠశాల పూర్తి స్థాయిలో బాగుకనుంది అని సర్పంచ్ తెలిపారు
Attachments area