Thursday, 5 November 2026

మరికాసేపట్లో, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తో సమావేశం కానున్నారు.

మరికాసేపట్లో, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తో సమావేశం కానున్నారు. సిఎం కెసిఆర్ ఆహ్వానం మేరకు ప్రగతిభవన్ లో లంచ్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం , వర్తమాన దేశ రాజకీయాలు తదితర జాతీయ అంశాల పై సిఎం కెసిఆర్ గారితో చర్చించనున్నారు.