జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ వద్ద శ్రీ మహరాణా ప్రతాప్ సింగ్ విగ్రహ అవిష్కకరణ కార్యక్రమం సందర్భంగా శనివారం మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర మంత్రి వర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
శానిటేషన్ పరంగా బతుకమ్మ ఘాట్ చుట్టూ ప్రక్కల పిచ్చి మొక్కలు, తలగింపు ,విధి దీపాలు వంటి జరుగుతున్న పనులను పరిశీలించారు.
తెరాస పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము,
కౌన్సిలర్స్-పూదరి రాజేశ్వర్,అన్వర్ పాషా,ముజాయిద్ చౌస్,రాజ్ పూత్ సమాజ్ వారు ,తదితరులు పాల్గొన్నారు.




