జనం సాక్షి, రంగారెడ్డి.కొత్తూరు మున్సిపాలిటీ లోని నాని మహిళ సంఘం మహిళల పట్ల శ్రద్ధ చూపిస్తూ మహిళల సమస్యలను తెలుసుకుని. మహిళలను వేధిస్తున్న వరకట్న సమస్యలను. భార్య భర్తల సమస్యల ను. ఎలాంటి సమస్య అయినా పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి తెలుపగా.. మహిళా సమస్యలను విచారించి శ్రద్ధతో మహిళల పరిష్కరిస్తారు. కొత్తూరు సీఐ శ్రీధర్ భూపాల్ సేవ ఈ మధ్యకాలంలో సైబరాబాద్ కమిషనరేట్ లో మన అఫ్ దా బెస్ట్ పోలీస్ స్టేషన్ ఎంపికైన సందర్భంగా నాని మహిళ స్వచ్ఛంద సంస్థ వేదవతిపూలమాలలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు. ఎమ్మెస్ అత్తయ్య. ఇండ్ల జోసఫ్. ఏం వేదవతి. లేడీ కానిస్టేబుల్ షహనా పాల్గొన్నారు




