మహ్మద్ ప్రవక్త జన్మదినోత్సమైన “మిలాద్ ఉన్ నబీ” ని పురస్కరించుకొని ముస్లిం లకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సర్వమానవ సమానత్వం, శాంతి స్థాపనే లక్ష్యంగా సాగిన మహ్మద్ ప్రవక్త బోధనలతో స్ఫూర్తి పొందాలన్నారు. దేశంలో శాంతి, సామరస్యాలను పెంపొందించేందుకు మరింతగా కృషి జరగాలని సిఎం కెసిఆర్ అన్నారు.
మహ్మద్ ప్రవక్త జన్మదినోత్సమైన “మిలాద్ ఉన్ నబీ” ని పురస్కరించుకొని ముస్లిం లకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు.




