ఎల్బీ నగర్( జనం సాక్షి ) శాసనమండలి సభ్యులు , మాజీ మంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి జన్మదినం సందర్బంగా ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ , , చంపాపేట్ మాజీ కార్పొరేటర్ సామ రమణా రెడ్డి బంజారాహిల్స్ లోని వారి నివాసానికి వెళ్ళి పట్నం మహేందర్ రెడ్డి ని కలిసి శాలువతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు
తెలిపారు. ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపిన వారిలో పవన్ , రమణా రెడ్డి, తిరుమల రెడ్డి , ఖాదర్ , అన్నుకుమార్ , కృష్ణా యాదవ్ , ఖదీర్ , ప్రవీణ్ రెడ్డి , సత్యానారాయణ , గంగబాబు, శివ , మహేష్ , నాగరాజు , ఖరీం , గిరి తదితరులు పాల్గొన్నారు .




