Wednesday, 4 November 2026

ముఖ్యమంత్రి సహాయని చెక్కును అందజేశారు మరి రాజశేఖర్ రెడ్డి

 పాల్గొన్న జక్కుల మహేశ్వర్ రెడ్డి
సికింద్రాబాద్ న్యూ బోయిన పల్లి అక్టోబర్ 20 జనం సాక్షి న్యూ బోయిన పల్లి మల్కాజ్ గిరి టిఆర్ఎస్ పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి , కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ను న్యూ బోయినపల్లి ఒకటో వార్డ్ కంసారీ బజార్ నివాసి కి వైద్య ఖర్చుల కింద మంజూరైన రూ. 60,000/ చెక్కును మరి రాజశేఖర్ రెడ్డి, జక్కుల మహేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా బాధ్యతరాలకు వర్షా నికేశ్ యాదవ్, హస్బెండ్ నికేశ్ కుమార్‌ కి చెక్కును అందజేశారు, అనంతరం మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ ను
 పేద ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
Attachments area