ఎల్బీనగర్ ( జనంసాక్షి ) మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ వార్డ్-6 బూత్ నెంబర్ 44లో శక్తి కేంద్రం , బూత్ కమిటీ సమావేశంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ ఉప ఎన్నిక ఇంచార్జి రేవూరి ప్రకాష్ రెడ్డి , ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి చింతల అరుణ సురేందర్ యాదవ్ ద, స్థానిక కౌన్సిలర్ నాగరాజు . ఈ సందర్బంగా మునుగోడు ఉప ఎన్నికల్లో ఇంటి ఇంటి ప్రచారం చేపట్టాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయం :చింతల అరుణ సురేందర్ యాదవ్




