సికింద్రాబాద్ (జనం సాక్షి ) తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం లో వచ్చేనెల మూడో తేదీన జరగబోయే ఉప ఎన్నికల సందర్భంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ని ఇన్ఛార్జ్ గా ప్రకటించడం చేత నాంపల్లి మండల్ లో ఓటర్స్ టిఆర్ఎస్ పథకాలపై అవగాహన కల్పించడానికి . బ్యాన్సిలపేట్ పేట్ డివిజన్ నుండి వెళ్లారు . ఈ కార్యక్రమంలో. బాల్రాజ్ యాదవ్. శైలేందర్. జగదీష్. మరియు బంసిలాల్ పేట్ డివిజన్ అధ్యక్షుడు .వెంకటేశం రాజు. గజ్జల శీను. లంబు శీను. వినోద్ .సురేష్. శివకుమార్. వెంకట్. సుధాకర్ రెడ్డి .ముక్క శీను . రాజేందర్ ప్రసాద్. .సురేష్..మహేష్. కుమార్ యాదవ్. పాల్గొన్నారు.




