మురుగు కాల్వకు దారేది…
ముస్తాబాద్ సెప్టెంబర్ 3 జనం సాక్షి
ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో సిసి రోడ్డు పూర్తి చేసి సంవత్సరం గడుస్తున్న మురికి కాల్వకు దారి మాత్రం లేదని గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు పంచాయతీ కార్యదర్శు నేరెళ్ల రాజు అడిగిందానికి సమాధానం చెప్పు దాటవిస్తున్నారని ప్రజలు అంటున్నారు మురికి నీరు మొత్తం రోడ్డుపైకి వస్తున్నాయి ప్రజలు ఇప్పటికే అనారోగ్యానికి గురవుతున్నామని అంటున్నారు ఇప్పటికైనా దీనికి సంబంధించిన అధికారులు మురికినీరు రోడ్డుపై రాకుండా చూసుకోవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారులదని అంటున్నారు