*మృతుని కుటుంబానికి కావేరి సీడ్స్ కంపెనీ చేయుత.
చిట్యాల27( జనం సాక్షి) ఇటీవల గిద్దెముత్తారం గ్రామానికి చెందిన పంచిక అశోక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా మంగళవారం వారి కుటుంబాన్ని కావేరి సీడ్ కంపెనీ మేనజర్ పామేర సుమన్ రావు ఏఎమ్ తిరుపతిరావు, కంపేనీ ఆర్గనైజర్లు శ్రీధర్ రావు,కళాధర్ రావు,కర్ణాకర్ రెడ్డి,రాంచందర్ రావు,సమ్మయ్య,ఉపేందర్ రావు,సూపర్ వైజర్ భాస్కర్ రెడ్డి ,మృతుని కుటుంబ సభ్యులకు 50000 ఆర్థిక సహయం అందజేసి భరోసానిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పొలవెన పోషల్ ,పప్పుల సoజీవ్, పంచిక మహేష్, అవుల ఐలయ్య పాల్గోన్నారు.