కూకట్ పల్లి జనంసాక్షి
మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యాలయంలో SC మోర్చా అధ్యక్షులు మురళీకృష్ణ ఆధ్వర్యంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి సమక్షంలో జిల్లా SC మోర్చా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన దొలుక శివకుమార్ కి నియామక పత్రాన్ని హరీష్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రామరాజు, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు నరసింగ్ రావు, డివిజన్ ఇంచార్జ్ మణి భూషణ్ చారి, డివిజన్ ప్రధాన కార్యదర్శి రేపన్ రాజు, బి జె పి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు..




