*24రోజులపాటు మృత్యువుతో పోరాడి ఆగస్టు 14న మరణించిన విద్యార్థి* *ఈ దారుణాన్ని ఖండిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బంద్* మానవపాడు, ఆగస్టు 23(జనంసాక్షి): జోగులాంబ గద్వాల జిల్లా, మనవపాడు మండలంzphs మరియు అమరవాయి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఎమ్మార్పీఎస్ నాయకులు బంద్ చేయడం జరిగింద�