Wednesday, 4 November 2026

రాజాపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని గ్రామసభలు ఏకగ్రీవ తీర్మానం. కోడేరు (

 (జనం సాక్షి) ఆగస్టు 24 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలో గల 22 గ్రామపంచాయతీలలో పెద్ద గ్రామమైన రాజాపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని రాజాపూర్ గ్రామ సర్పంచు దేశగౌని లీలావతి మధు గౌడ్ గ్రామ కార్యదర్శి నరసింహ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో యువకులు, పెద్