రాజేంద్రనగర్ లో ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

రాజేంద్రనగర్ లో ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు*
*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్ డివిజన్లోని హైదర్గూడా లో జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సినీ హీరో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు పోతుగంటి మహేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు బీజేవైఎం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కొంగళ్ళ నవీన్ ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
అనంతరం ఉచిత అన్నదానం తో పాటు ఇతర సేవ కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సిద్ధార్థ, రవి, శ్రీకాంత్, సాయి, గణేష్, జలంధర్, వెంకటేష్, సంతోష్, ఆకాష్, రాకేష్, బన్నీ, ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : హైదర్గూడా లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేస్తున్న బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు నవీన్.