రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీతలకు ఘనంగా సన్మానించిన సామాజిక కార్యకర్తల ఓంప్రకాశ్
నారాయణ్ ఖేడ్ సెప్టెంబర్2(జనంసాక్షి)
నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలోని నేషనల్ హ్యూమన్ రైట్స్ కార్యాలయంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర స్థాయి సమావేశంలో ఈ నెల 25 నాడు జరిగిన సమావేశంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు మంగపల్లీ హుస్సేన్ చేతుల మీదగా
నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లాఅధ్యక్షులు అబ్దుల్ రహీమ్, ప్రధాన కార్యదర్శి వై పండరీలకు రాష్ట్ర స్థాయి ఉత్తమ సేవా అవార్డు అదేవిధంగా జిల్లా స్థాయి ఉత్తమ అవార్డు అందుకున్న డివిజన్ ప్రెసిడెంట్ జమీర్ లు అందుకునందుకు వారికి శల్వా, పూలమాలలు,మిఠాయిలతో ఘనంగా సన్మానించిన సామాజిక కార్యకర్తల ఓంప్రకాశ్ ఈ కార్యక్రమంలో జగన్నాథ్ స్వామి,అఖిల్ , శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.