రెండోరోజు నిరాహారదీక్షలు మున్సిపల్ ఆఫీస్ వద్ద
జనం సాక్షి ప్రతినిధి మెదక్ మున్సిపాల్ నిబంధనల ప్రకారం ఫైనల్ నోటీసుల ఆధారంగా 15…ఖాళీ చేయించి….SC.. ST. BC.. నిరుద్యోగుల కొరకై నోటిఫికేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రెండోరోజు నిరాహారదీక్షలు మున్సిపల్ ఆఫీస్ వద్ద కొనసాగుతున్నాయి…మున్సిపల్ సంబంధించిన… బినామీ వ్యాపారస్తుల దుకాణాలు.. yacham. Bachaiah…అనే వ్యాపారవేత్త చేతిలో..45.. సంవత్సరాలుగా. నిబంధనలకు విరుద్ధంగా..నలిగిపోతున్న పట్టించుకునే నాధుడే లేదన్నారు.. అని నిరుద్యోగులు..ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది… మున్సిపల్ లో దుకాణాలు అవినీతి స్కామ్ గా మారిన.. మున్సిపల్ చైర్మన్ గారు భాగస్వామ్యుల మై చీకటి అవినీతి ఒప్పందాలు జరుగుతున్నాయని ఆయన వెంటనే రాజీనామా ప్రకటించాలని లేదా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.. ఎన్నో ఏండ్లుగా దుకాణాలపై నోటిఫికేషన్ల హామీలపై విస్మరిస్తూ… SCST. BC…. వర్గాలకు అన్యాయం చేస్తూ వచ్చారు.MRPS. నిరంతరం నీడలా. నిలదీస్తూ నే వచ్చాం… ఒక స్వార్థ రాజకీయ నాయకుని. ప్రయోజనాల కొరకు యావత్ మెదక్ నిరుద్యోగుల భవిష్యత్తును తాకట్టు పెట్టారని.. ఆయన అవినీతి పాలన.. పట్ల. అర్హులు దుకాణ దరఖాస్తుదారులు.. ఆగమై పోతున్నామని.. పలు దళిత సంఘాల నాయకులు. మండిపడ్డారు…. అవినీతి మున్సిపల్ దుకాణాల కేటాయింపులు తక్షణమే రద్దు చెయ్యాలని.. మరియు మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేయాలి డిమాండ్ చేస్తూ వెంటనే నిరుద్యోగుల.. దుకాణాల నోటిఫికేషన్లు ప్రకటించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ…. ఇట్టి కార్యక్రమంలో… SC. ST. BC. నిరుద్యోగుల యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఎమ్మార్పీఎస్. అధ్యక్షులు. Eబాలరాజ్.. మెదక్ పట్టణ కన్వీనర్ కుమార్.. ప్రవీణ్ కుమార్ ప్రభాకర్ రాజు సైదుల్ సుందర్ ప్రభుదాస్.. సాదుల నవీన్. గోపాల్ నాయక్ లక్ష్మణ్..