రెవెన్యూ డివిజన్ కోసం మాల సంఘం దీక్ష

 బోథ్ (జనంసాక్షి) బోథ్ రెవెన్యూ డివిజన్ సాధన కోసం మండల కేంద్రంలో రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు ఆరవ రోజుకు చేరుకున్నాయి. శనివారం నాటి రిలే నిరాహార దీక్షల్లో బోథ్ మాల సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

తాజావార్తలు