Friday, 6 November 2026

వడ్డేపల్లి రాజేశ్వరరావు ను కలిసిన చతుర్భుజ్ యూత్ అసోసియేషన్ సభ్యులు…

కూకట్ పల్లి (జనంసాక్షి ): తిరుమల తిరుపతి దేవస్థాన అడ్వైజర్ కమిటీ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ను కూకట్ పల్లి నియోజకవర్గం శాంతినగర్ చతుర్భుజ్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వారు రాజేశ్వరరావును అన్నదాన కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా రాజేశ్వర్ రావు తప్పకుండా హాజరవుతానని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాజు,హారి,మూర్తి, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.