వార్డు మెంబర్ లు శ్రీనివాస్, మురళి, డాక్టర్ ఆఫ్రోజ్ సిగ్మా హాస్పిటల్ మేనేజర్ గణేష్,*
పెగడపల్లి సెప్టెంబర్పె 21(జనం సాక్షి ) పెగడపల్లి మండలం నంచర్ల గ్రామం లో గ్రామపంచాయితీ సర్పంచ్ మరియు గ్రామీణ వైద్యుల ఆధ్వర్యంలో సిగ్మా హాస్పిటల్ జగిత్యాల గారి ప్రోత్సాహంతో నంచర్ల గ్రామ పంచాయితి ఆవరణలో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు 250 మంది ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకోగా వారికి ఉచితంగా మందులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోలి మహేందర్ రెడ్డి, వార్డు మెంబర్ లు శ్రీనివాస్, మురళి, డాక్టర్ ఆఫ్రోజ్ సిగ్మా హాస్పిటల్ మేనేజర్ గణేష్,*
క్యాంప్ ఇన్చార్జ్ షవర్,పంచాయతీ కార్యదర్శి నవీనుకుమార్,కారొబార్ తిరుపతి,సాయిల్లా రాకేష్, హాస్పిటల్ సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు